శ్రీవారి సాలకట్ల బ్రహోత్సవాలకి తిరుమల ముస్తాబవుతుంది. ఈ నెల 23వ తేదీన ద్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు అక్టోబరు 1న చక్రస్నానంతో ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల కోసం తిరుమల వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.  

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...