ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలకు శ్రీకారం చుట్టారు. డెంకాడ మండలం రెడ్డికపేటలో సిరిమాను ఉత్సవానికి అవసరమైన చెట్టును గుర్తించారు. ఉదయం ఎనిమిదన్నర గంటలకు శుభముహూర్తంలో చెట్టుకు కొట్టే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి, విజయనగరం ఎమ్మెల్యే గీత, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...