విజయవాడలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అమ్మవారు శ్రీస్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై సాధారణ భక్తులను రాత్రి 11 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం తొమ్మిది గంటలకు ఆలయ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దసరా ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈవో సూర్యకుమారి, కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ పాల్గొన్నారు.

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...