నేటి నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భద్రాచలం దేవాలయం అధికారులు ఘనంగా ఉత్సవాల్ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా అమ్మవారు రోజుకొక అవతారంలో దర్శనమివ్వనున్నారు. 21వ తేదిన ఆదిలక్ష్మి అవతారం, 22న సంతాన లక్ష్మి, 23న గజలక్ష్మి, 24న ధనలక్ష్మి, 25న ధాన్యలక్ష్మి, 26న విజయలక్ష్మి, 27న ఐశ్వర్యలక్ష్మి, 28న వీరలక్ష్మి, 29న మహలక్ష్మి, 30వ తేదినాడు నిజరూప లక్ష్మిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలతో పాటు, కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తారు.

 

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...