శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో అద్భుతం జరిగింది. మూడేళ్ల తర్వాత సూర్యకిరణాలు స్వామి వారి

పాదాలను తాకాయి. ఈ అద్భుతం ఈరోజు ఉదయం 6 గంటల 6 నిమిషాల సమయంలో జరిగిందని పూజారులు తెలిపారు. ప్రతి సంవత్సరం మార్చి 9,10, తేదీల్లో అక్టోబరు 1, 2 తేదీల్లో సూర్యకిరణాలు స్వామి వారి మూలవిరాటును స్పృశిస్తాయి. ఈ అద్భుతాన్ని తిలకించిన సూర్యనారాయణస్వామి భక్తులు ఆనందోత్సాహాలతో పరవశించిపోయారు. సూర్య కిరణాలు స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకు తాకాయి. ఈరోజు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఈ అద్భత దృశ్యాన్ని తిలకించి పరవశించారు.

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...