తెలంగాణలో ఆషాఢ బోనాలు ఘనంగా ప్రారంభమైయ్యాయి. గోల్కొండ లో బోనాలు వేడుకలు కనుల విందుగా సాగుతున్నాయి
https://www.youtube.com/watch?v=jk-mXj_m-Ac
దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...