తిరుపతిలో టిటిడికి అనుబంధంగా వున్న శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
ఏడోవ రోజైన ఇవాళా స్వామి తన ప్రియ భక్తుడైన హనుమంత వాహనంపై భక్తులకు దర్శినమిచ్చారు. టిటిడి ప్రతి ఏటా సమర్పించే సాంప్రదాయకంగా సమర్పించే బంగారు కానుకలు స్వామివారికి అలంలరించారు. స్వామి హనుమపై ఊరేగుతూ మాడవీధుల్లో కదిలి వస్తుంటే భక్తులు హారతి నీరజనాలు సమర్పించారు.