విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ను బ్లాక్ చైన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏపీ మంత్రి నారా లోకేశ్‌ పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ అభివృద్దికి లోకేశ్‌ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ, కోవలెంట్ ఫండ్ మధ్య ఈ రోజు ఒప్పందం కుదిరింది.

నేటి నుంచి రెండ్రోజుల పాటు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు తొలి రోజున కలెక్టర్లతో చర్చలు జరపనుండగా... రెండో రోజున కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ కానున్నారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ఎంతవరకు ప్రజలకు చేరుతున్నాయన్న దానిపై చంద్రబాబు సమీక్షించనున్నారు.

 

కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలోని ఆరు ప్రాజెక్టులకు నాబార్డు ద్వారా 16,500 కోట్లు గ్రాంట్‌గా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ రెవెన్యూ లోటు, పోలవరానికి నిధులు అంశాలపై చర్చించారు. ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోదీని కలసిన అనంతరం చంద్రబాబు... రాజధాని నిర్మాణానికి సహకరించాలని  కోరినట్లు తెలిపారు. 9వ షెడ్యూల్‌లోని సంస్థలను ఏర్పాటు చేయాలని, దుగరాజపట్నం పోర్టును పూర్తిచేయాలని ప్రధానిని కోరినట్లు సీఎం చెప్పారు. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పిందని, హోదాలోని అన్ని అంశాలను ప్యాకేజీలో ఇస్తామని అరుణ్‌జైట్లీ ప్రకటించారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీలోని అన్నింటినీ వెంటనే ఇవ్వాలని కోరామని, విభజన హామీల అమలుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరినట్లు  చంద్రబాబు తెలిపారు.

ఎపి కి రాబోయే హైకోర్టును  రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు తిరుపతిలో ఆందోళన చేపట్టారు. అన్ని విధాలా నష్టపోయిన సీమకు హైకోర్టు కూడా కేటాయించకపోతే తమకు చిప్పే గతి అని ఖాళీ ప్లేట్లు, గరిట పట్టుకుని నిరసనకు దిగారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపి చింతామోహన్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

 

 

 

ప్రగతిభవన్‌లో జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం

సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. రెవెన్యూ అంశాలు,...

ప్రజల హృదయాల్లో చిరస్థాయి స్థానం సంపాదించుకున్న నాయకుడిగా భూమా నాగిరెడ్డి:భూమా అఖిలప్రియ

ప్రజల హృదయాల్లో చిరస్థాయి స్థానం సంపాదించుకున్న నాయకుడిగా భూమా నాగిరెడ్డి చరిత్రలో నిలిచిపోతారని పర్యాటకశాఖా మ...

కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా

నేటి నుంచి రెండ్రోజుల పాటు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు తొలి రోజున కలెక్టర్లతో చర్చలు జరప...

కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో సీఎం చంద్రబాబు భేటీ

కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలోని ఆరు ప్రాజెక్టులకు నాబార్డు ద్వారా 16,500 కోట్...

జీవో 99 ని తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలలకు మంగళం: టీటీడీపీ నేత రావుల

ఉచిత విద్యను ఇస్తానని బీరాల పలికిన సీఎం ఇప్పుడు ఉన్న పాఠశాలలను మూసివేస్తున్నారని ఆరోపించారు టీటీడీపీ నేత రావుల...

మెదక్, సిద్దిపేట జిల్లాలలో సీఎం కే సీ ఆర్ పర్యటన

మెదక్, సిద్దిపేట జిల్లాలోని తూప్రాన్ , గజ్వెల్ లో సీఎం పర్యటిస్తారు, ముందుగా తూప్రాన్ లో ప్రభుత్వ దవాఖానను ప్ర...

మారిజువానా అమ్మకాలపై కాలిఫోర్నియా నిర్ణయం

వాషింగ్టన్ : వినోదం కోసం ఉపయోగించే మారిజువానా అమ్మకాలకు లైసెన్సులు ఇవ్వాలని కాలిఫోర్నియా నిర్ణయించింది. ఈ ఉన్మ...

న్యూయార్క్ లో ఘోర అగ్ని ప్రమాదం... 12మంది మృతి

అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది అగ్నికి ఆహుతయ్యారు. సిటీలో బ్రోనక్స్ బారో ప్రాంతంలో ఐ...

రెండు క్రూడ్‌ బాంబులను స్వాధీనం చేసుకున్న బీహార్‌ పోలీసులు

పాట్నా: భారీ ఉగ్ర కుట్రను బీహార్‌ పోలీసులు భగ్నం చేశారు. అప్రమత్తమై బోధ్‌(బుద్ధ) గయలో మరో మారణహోమం జరగకుండా ని...

తమిళనాడులో వరుసగా మూడో రోజు జల్లికట్టు పోటీలు

తమిళనాడులో వరుసగా మూడో రోజు జల్లికట్టు పోటీలు వివిధ జిల్లాల్లో ప్రారంభమయ్యాయి. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం...

కామాంధుడి చేతిలో మోసపోయిన మైనర్ బాలిక

ప్రేమించమని వెంటపడ్డాడు. డబ్బు నగలు ఆశచూపి వశబరుచుకున్నాడు. అమ్మవారి సన్నిధిలో మెడలో గొలుసు వేసి ఇదే పెళ్లన్నా...

దొంగలతో చేతులు కలిపిన కానిస్టేబుల్ అరెస్ట్

దొంగలను క్రమశిక్షణలో పెట్టాల్సిన జైలు కానిస్టేబుల్, వారితోనే చేతులు కలిపాడు. ఎత్తుకొచ్చిన బంగారాన్ని విక్రయించ...

వర్మపై మండిపడుతున్న మహిళా సంఘాలు

వర్మపై మండిపడుతున్న మహిళా సంఘాలు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. వర్మ తీసిన జీఎస్టీ ఫిలిం భారతీయ సంస్కృతిక...

వివాదంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల   'అజ్ఞాతవాసి

వివాదంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల 'అజ్ఞాతవాసి

పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'అజ్ఞాతవాసి' వివాదంలో చిక్కుకోనుంది. తాను తీసిన లార్గో వించ్ చిత్రాన్ని కాపీ చేశారని...

నేటినుండి ప్రారంభం కానున్న సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు

గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో గురువారం నుంచి సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజ...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...