కర్నూల్: బనగానపల్లే మండల వ్యవసాయ అధికారి కార్యాలయం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. కార్యాలయం షట్టర్ లు మూసేసి రైతులు

తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం నుండి రైతులకు జింక్ ను ఉచితంగా అందించడం జరుగుతుంది, అయితే వ్యవసాయ అధికారి రైతులకు టోకెన్ లు ఇచ్చి జింక్ ను ఇవ్వకుండా రోజూ ఆఫీస్ చుట్టూ తిప్పుకోవడంతో ఆగ్రహించిన రైతులు కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. జింక్ టోకెన్ లు ఇచ్చి కూడా అధికారులు ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారని కొంత మంది బడా రైతులు సన్నకారు రైతులకు అందనీయకుండా చేసి వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

e-max.it: your social media marketing partner

విశాఖలో కాంగ్రెస్ కార్యక‌ర్తల స‌మావేశం

విశాఖపట్నం: విశాఖ న‌గ‌ర అధ్యక్షులు బేహార భాస్కర‌రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యక‌ర్తల స‌మావేశం జ‌రిగింది. ఈ స‌...

పడవ ప్రమాదాలపై ప్రత్యేకం

టీడీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఏపీ పౌర సరఫరా శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యాని...

లోక్‌ అదాలత్‌ తీర్పే ఆఖరి తీర్పు

కడప జిల్లా ప్రధానన్యాయమూర్తి శ్రీనివాస్‌ లోక్‌ అదాలత్‌లో ఇచ్చిన తీర్పే ఆఖరి తీర్పని స్పష్టం చేశారు. సుప్రీంకోర...

కోటి రూపాయలు దాటినా శ్రీవారి కానుకల చిల్లర

తిరుమల: శ్రీ వారికి భక్తులు కానుకగా సమర్పించిన చిల్లర కోటి రూపాయల మార్కును దాటింది. ఈ కోట్ల విలువ చేసే చిల్లర...

బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కై అఖిలపక్షం భారీ ర్యాలీ

బయ్యారం: స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు పై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అఖిలపక...

తెరపైకి మల్లి దళ కమాండర్‌ వాల్ పోస్టర్లు

భద్రాద్రి: మణుగూరులో చర్ల, దుమ్ముగూడెం దళ కమాండర్‌ పేరుతో వాల్ పోస్టర్లు వెలిశాయి. ఎన్నో ఏళ్ల తరువాత దళ కమాండర...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

ఇక డీజీపీలను మార్చడం కుదరదు

పోలీసు వ్యవస్థలో సంస్కరణలో భాగంగా పోలీసుల నియామకంపై సుప్రీంకోర్టు మంగళవారం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది....

కురియన్ కు గౌరవ వీడ్కోలు

ఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పి.జే.కురియన్ పదవీకాలం ముగిసింది. రాజ్యసభ సభ్యుడు వెంకయ్యనాయుడు నివాసంలో ఆదివ...

నీట మునిగిన విద్యార్థినులతో ప్రయాణిస్తున్న పడవ - మరో విషాదం

అమరావతి: ఏపీలో రెండు రోజుల క్రితపు పడవ ప్రమాదం మరవక ముందే గోదావరిలో మరో ఘోర విషాదం చోటు చేసుకుంది. పాఠశాల విద్...

నీట్ కోచింగ్ విద్యార్థిని ఆత్మహత్య

విశాఖపట్నం: నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోడానికి విశాఖపట్నం వచ్చిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘో...

సినీ నటుడు వినోద్‌ ఇక లేరు

సినీ నటుడు వినోద్‌ ఇక లేరు

హైదరాబాద్‌: తెలుగు సీనియర్‌ సినీ నటుడు వినోద్‌ (59) కన్నుమూశారు. బ్రెయిన్‌స్ర్టోక్‌తో శనివారం తెల్లవారుజామున 2...

కాలాని ముంచిన కావేరి

కాలాని ముంచిన కావేరి

తమిళ్ సూపర్ స్టార్ రజని కాంత్ కాలా సినిమా కర్ణాటకలో విడుదలకు పెద్ద చిక్కులె వచ్చి పడ్డాయి. ఆ సినిమాను తమ రాష్ట...

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

బుధవారం స్టాక్ మార్కెట్ రిపోర్ట్

స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 272 పాయింట్ల కోల్పోయి 35,217 వద్ద ముగియగా, నిఫ్టీ 97 ప...

ఏపీకి రూ.585 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ

ఆంధ్రప్రదేశ్ కు మరో పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ రాబోతోంది. ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ తయా...