sbi raises fixed deposits

దిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్.బి.ఐ) బ్యాంకు తమ కస్టమర్లకు శుభవార్త తెలిపింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు(ఎఫ్.డి)లపై బ్యాంకు తన వడ్డీరేటును

5 నుంచి 10 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. పెంచిన కొత్త వడ్డీ రేట్లు జులై 30వ తేదీ నుంచి అమలవుతాయని అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంది. వివిధ కాలపరిమితులతో సాధారణ, వయో వృద్ధులు చేసే ఎఫ్.డిలపై ఇచ్చే వడ్డీ రేట్లలో చేసిన మార్పులను ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో వివరంగా పెట్టింది. ఏడాది నుంచి పదేళ్ల కాలానికి రూ.కోటి కంటే తక్కువ మొత్తం డిపాజిట్లపై వడ్డీని 5 నుంచి 10 బేసిస్‌ పాయింట్లు పెంచింది. అంటే వడ్డీ 0.05శాతం నుంచి 0.1శాతం పెరుగుతుంది.

ఇక సాధారణ ప్రజలు ఏడాది నుంచి రెండేళ్ల కంటే తక్కువ కాలపరిమితి డిపాజిట్లపై గతంలో 6.65శాతం వడ్డీరేటు ఉండగా దాన్ని ఇప్పుడు 6.7శాతానికి పెంచింది. రెండేళ్ల నుంచి మూడేళ్ల కంటే తక్కువ కాలపరిమితికి 6.65శాతం నుంచి 6.75శాతానికి పెంచింది. ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు చేసిన డిపాజిట్లపై 6.75శాతం నుంచి 6.85శాతానికి పెంచింది. మరో వైపు వయో వృద్దులకు ఏడాది నుంచి రెండేళ్ల కంటే తక్కువ కాలపరిమితి డిపాజిట్లపై వడ్డీ రేటు 7.15శాతం నుంచి 7.2శాతానికి పెంచింది. ఐదేళ్ల నుంచి పదేళ్ల కాలపరిమితికి 7.25శాతం నుంచి 7.35శాతానికి పెంచింది. ఎస్‌బీఐ ఉద్యోగులకు, ఎస్‌బీఐ పెన్షనర్లకు ఎస్‌బీఐ ప్రతిపాదించిన వడ్డీ రేటు కంటే ఒక శాతం ఎక్కువగా ఉంటుంది.

 రూ.కోటి లోపు సాధారణ ప్రజల డిపాజట్ల వివరాలు ఈ క్రింది పట్టికలో చూడండి:

Tenors Existing for Public w.e.f. 28.05.2018 Revised For Public w.e.f. 30.07.2018
7 days to 45 days 5.75 5.75
46 days to 179 days 6.25 6.25
180 days to 210 days 6.35 6.35
211 days to less than 1 year 6.4 6.4
1 year to less than 2 year 6.65 6.7
2 years to less than 3 years 6.65 6.75
3 years to less than 5 years 6.7 6.8
5 years and up to 10 years 6.75

6.85

 

  రూ.కోటి లోపు వయో వృద్ధుల డిపాజట్ల వివరాలు ఈ క్రింది పట్టికలో చూడండి:

Tenors Existing for Public w.e.f. 28.05.2018 Revised For public w.e.f. 30.07.2018
7 days to 45 days 6.25 6.25
46 days to 179 days 6.75 6.75
180 days to 210 days 6.85 6.85
211 days to less than 1 year 6.9 6.9
1 year to less than 2 year 7.15 7.2
2 years to less than 3 years 7.15 7.25
3 years to less than 5 years 7.2 7.3
5 years and up to 10 years 7.25 7.35
e-max.it: your social media marketing partner

బద్దలైన కాంగ్రెస్ కోట

ప్రతిష్ఠాత్మక హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఎవరూ ఊహించన...

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

బలవంతపు భూ సేకరణ జీవోను రద్దు చేయండి... సీఎం జగన్ కు ఎమ్మెల్యే లేఖ

గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేస...

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం...

పశ్చిమగోదావరి: జిల్లాలోని పోడూరు మండలం కవిటం గ్రామంలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిపై ప్రేమ...

యూనియన్ల విష కౌగిలి నుంచి బయట పడితేనే... -సీఎం కేసీఆర్

ఆర్టీసీ యూనియన్ల విష కౌగిలి నుంచి బయటపడిప్పుడే కార్మికులకు భవిష్యత్తు అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కార్మికులు...

నేను కాదు... ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు -కేసీఆర్

ఈ దేశంలో తెలంగాణయే కాదు... ఏ ఆర్టీసీని కూడా ఎవరూ కాపాడలేరని కుండబద్దలు కొట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్.

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

తెలంగాణ సీఎస్ కి, ఆర్టీసీ ఎండీకి.. బీసీ కమిషన్‌ నోటీసులు

ఢిల్లీ: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు పంపింది. వ్యక్తిగ...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

ముంబై: మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియో...

మంచిర్యాలలో NIA సోదాలు...

మంచిర్యాల: జిల్లా నడిబొడ్డున NIA అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. నిన్న(శుక్రవారం) మంచిర్యాల బస్ స్టాండ్ ఎదురు...

తెలంగాణ బంద్ ప్రశాంతం... పలుచోట్ల రాళ్ల దాడి

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రాష్ట్రబంద్ నేతల అరెస్టులతో పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. బంద్...

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175...

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన...

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

రాంచీ: సౌతాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడవ (చివరి) టెస్టులో భారత్ తడబడింది. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో ర...

హైటెక్స్‌లో మూడు రోజుల పాటు ట్రెడా ప్రాపర్టీ షో...

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో ట్రెడా ప్రాపర్టీ షోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈ రోజు ప్రారంభిం...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...