బాలీవుడ్ నటి కత్రినాకైఫ్ కు ఐటీ కేసులో ఊరట లభించింది. నిర్మాతల నుంచి కత్రినాకైఫ్ క్యాష్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నారంటూ వాటిపై జరిమానా విధించాలని ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీన్ని సవాలుచేస్తూ ఐటీ ట్రైబ్యూనల్ ను ఆశ్రయించారు కత్రినా.

కత్రినా వాదనను సమర్థిస్తూ ఐటీ నోటీసులను ట్రైబ్యూనల్ కొట్టివేసింది. కత్రినాకైఫ్ సినిమా వ్యవహారాలను చూసే మ్యాట్రిక్స్ అనే కంపెనీపై ఇటీవల ఐటీ అధికారులు దాడులు చేశారు. అక్కడి ల్యాప్ ట్యాప్ లో నటీనటుల పేమెంట్స్ డేటా లభించింది. ఇందులో 2కోట్ల 7లక్షలు చెక్ రూపంలోనూ, 58 లక్షలు క్యాష్ రూపంలో కత్రినాకు పేమెంట్ చేసినట్లు ఎంట్రీలు ఉన్నాయి. వీటి ఆధారంగా ఐటీ అధికారులు కత్రినాకు నోటీసులు జారీ చేశారు. అయితే ఎవరో కంప్యూటర్ లో ఎంటర్ చేసిన ఎంట్రీ ఆధారంగా తనపై ఎలా ఆరోపణలు చేస్తారని కత్రినాకైఫ్ వాదించింది. క్యాష్ రూపంలో కత్రినాకు అందినట్లు పూర్తి ఆధారాలు చూపాలని, కేవలం థర్డ్ పార్టీ కంప్యూటర్ డేటాతో నోటీసులు ఇవ్వలేమని ట్రైబ్యూనల్ పేర్కొంది.

 

 

e-max.it: your social media marketing partner

ముఖ్యమంత్రి చెంతకు ఆళ్లగడ్డ టిడిపి వర్గ పోరు పంచాయితీ

ఆళ్లగడ్డ టిడిపి నేతల వర్గపోరు పంచాయితీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెంతకు చేరింది.

హిందీ మాట్లాడే ప్రాంతాల్లో ఎక్కడా భాజపా గెలవదు: ఎస్‌.జైపాల్‌రెడ్డి

హిందీ మాట్లాడే ప్రాంతాల్లో ఎక్కడా 2019 ఎన్నికల్లో భాజపా గెలిచే అవకాశం లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీన...

ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం, రాష్ట్ర విపత్తు శాఖ హెచ్చరిక

ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అ...

పశ్చిమగోదావరి జిల్లాలో మరోసారి భగ్గుమన్న భూవివాదం

పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోలులో మరోసారి భగ్గుమన్నది భూవివాదం. బినామి కౌలుదార్లు-పట్టదారుల మద్య ర...

పటాన్ చెరులో భారీ అగ్నిప్రమాదం...

సంగారెడ్డి పటాన్ చెరులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగర్వాల్ రబ్బరు ఫ్యాక్టరీలో మంటలు చెలరేగుతున్నాయి. ప...

మీడియా తో ముచ్చటించిన పొన్నాల లక్ష్మయ్య 

ప్రస్తుత రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది.

అమెరికాతో సత్సంబంధాలను కోరుకుంటునాము: ఉత్తర కొరియా అధ్యక్షుడు

ఇకపై ఎటువంటి అణ్వస్త్ర పరీక్షలను నిర్వహించబోమని, ఖండాంతర క్షిపణి పరీక్షలనూ నిలిపివేస్తున్నామని, అటామిక్ టెస్ట...

తుపాను దాటికి మధ్య అమెరికా ప్రాంతంలో వడగళ్ల వాన

తుపాను ప్రభావంతో మధ్య అమెరికా ప్రాంతంలో వడగళ్ల వానలు కురుస్తున్నాయి.

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐటీ శాఖ షాక్

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల వేళ ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితుడైన కర్ణాటక మంత...

వెంకయ్య నిర్ణయానికి స్పందించిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్

అభిశంసన తీర్మాన నోటీసును తిరస్కరించే అధికారం వెంకయ్య నాయుడికి లేదని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ అన్నారు.

యాదాద్రిలో దారుణం... దళిత యువతిపై అత్యాచారయత్నం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు...

బాలానగర్ లో అగ్ని ప్రమాదం... మంటల్లో కాలిపోయిన యువతి

ఓ యువతి ప్రమాదవుశాత్తు మంటల్లో చిక్కుకొని కాలిపోయిన సంఘటన బాలానగర్ పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. మూసాపేటకు చ...

అన్నపూర్ణ స్టూడియోలో ముగిసిన చిత్ర పరిశ్రమ సమావేశం

అన్నపూర్ణ స్టూడియోలో చిత్ర పరిశ్రమ ప్రముఖుల సమావేశం, కాస్టింగ్ కౌచ్, టాలీవుడ్ సమస్యల పై చర్చించిన చిత్ర ప్రము...

తన తల్లిని దూషించిన వారిపై ఫిల్మ్‌ ఛాంబర్‌ స్పందించాలి: పవన్ కళ్యాణ్

తన తల్లిని దూషించిన వారిపై ఫిల్మ్‌ ఛాంబర్‌ స్పందించాలి: పవన్ కళ్యాణ్

తన తల్లిని దూషించిన వారిపై 24 గంటల్లోపు చర్యలు తీసుకోకపోతే తర్వాత తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని పవన్...

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...