katamarayudu bull died

కాటమరాయుడు చిత్రంలో నటించిన ఎద్దు అనారోగ్యంతో మృతి చెందింది. ఘంటసాలపాలెం గ్రామానికి చెందిన ఎన్నారై

నవనీతకృష్ణ 2014 లో రెండు ఎద్దులను కొని అదే గ్రామానికి చెందిన వేమూరి రాంబాబు సంరక్షణలో పెంచుతున్నారు. ఈ ఎద్దులు కొన్ని సంవత్సరాలుగా పరుగు పందాల్లో 10 మొదటి బహుమతులు, 15 ద్వితీయ బహుమతులు సాధించాయి. ఇవి రెండు ఒక తల్లికే పుట్టడంతో మరియు నలుపుగా ఉండడంతో వీటిని బ్లాక్ బ్రదర్స్ గా పిలుస్తారు. ఈ ఎద్దు రీసెంట్ గ చిరంజీవి సైరా సినిమాలోనూ మొదటి మూడు షెడ్యూళ్లలో పని చేసింది.

e-max.it: your social media marketing partner

రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం

రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎంగా సచిన్ పైలట్

మొదటి హామీ..రైతుల రుణ మాఫీ

రాజస్థాన్ రాష్ర్ట ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మరికొద్దిసేపటిలో

పెథాయ్ తుఫాను: విజయవాడలో ఒకరు మృతి

అమరావతి: భారీ ఈదురు గాలులు, వర్షాలతో ఏపీని పెథాయ్ తుఫాను అతలాకుతలం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వ...

విశాఖలో ఆర్టీసీ బస్సులు నిలిపివేత

పెథాయ్ తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతల స్వీకరణ

తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్

రేపు పార్టీ కీలక బాధ్యతలు చేపట్టనున్న కేటీఆర్

సిరిసిల్ల నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించిన కేటీఆర్ కు

రాజపక్స రాజీనామా... విక్రమసింఘే ప్రమాణస్వీకారం

కొలంబో: శ్రీలంక ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంతకు ముందు వివాదాస్పద రీతిలో...

మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులు

ఆప్ఘనిస్థాన్ జాతీయ మహిళా ఫుట్ బాల్ టీం సభ్యులపై శారీరక, భౌతిక లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఆప్ఘన్ ఫుట్ బాల...

అప్పుడు బ్యాంకింగ్ లో అవినీతి..ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్

ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ బీజేపీ నాశనం చేసిందని, బ్యాంకింగ్ రంగాన్ని

కరుణానిధి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సోనియా గాంధీ

చెన్నైలోని డీఎంకే కార్యాలయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కరుణానిధి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ క...

బాయిలర్ పేలి 6గురు మృతి

కర్ణాటక రాష్ర్టంలోని బాగల్ కోట్ నిరాని షుగర్స్ లో ఘోర అగ్నిప్రమాదం తలెత్తింది. బాయిలర్ పేలి ఆరుగురు కార్మికులు...

32 కార్లు, 60 బైక్‌లు సీజ్...

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్ర...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

2018హాకీ ప్రపంచకప్ టైటిల్ విజేత బెల్జియం

2018హాకీ ప్రపంచకప్ టైటిల్ విజేతగా బెల్జియం ఘన విజయాన్ని సాధించింది. ఆదివారం నెదర్లాండ్స్‌తో

భారత్ ఆలౌట్... ఆసిస్ ఆధిక్యం

పెర్త్: ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా పెర్త్ లోని ఒప్టస్‌ స్టేడియంలో జరుగుతున్న రెండో...

ఆర్బీఐ ప్రతిష్ట మసకబారుతోంది...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...