Print
Hits: 3473
chiranjeevi met telangana governor

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహా రెడ్డి

సినిమాని వీక్షించాలని  చిరంజీవి గవర్నర్ ని కోరారు. బ్రిటీష్ రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుని జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తీసినట్టు గవర్నర్ కి చిరంజీవి వివరించారు.

e-max.it: your social media marketing partner