మేడ్చల్ జిల్లాలో సీఆర్పీఎఫ్ విశ్రాంత ఉద్యోగి మాదగోని రాములు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో ఈ ఘోర ఘటన

చోటు చేసుకుంది. లైసెన్స్డ్ సింగల్ బొర్ రైఫిల్ తో కాల్చుకొని జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో ఈ వార్తా స్థానికంగా కలకలం సృష్టించింది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో, ఒంటరి తనంతో బాధపడుతున్నానని తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. కుటుంబానికి, బందువులకు దూరంగా ఒంటరిగా జీవించడంతోనే తాను ఒత్తిడికి గురై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

e-max.it: your social media marketing partner

తెరాస ఎంపీ నివాసంలో ఐటీ సోదాలు...

హైదరాబాద్‌: ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో...ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్...

వైసీపీ విజయవాడ సెంట్రల్‌ సీటు వివాదం

విజయవాడ సెంట్రల్‌ సీటు విషయం వైసీపీ పార్టీని ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ సీటు మల్లాది విష్ణుకు దాదాపుగా ఖరారు క...

చిత్తూరులో భూకంపం...

మంగళవారం అర్ధరాత్రి చిత్తూరు జిల్లాలో భూప్రకంపలు ఐకే రెడ్డిపల్లి గ్రామస్తులకు నిద్రలేకుండా చేశాయి. ఐరాల మండలం...

ఇస్రో చైర్మన్ శివన్ శ్రీకాళహస్తి ప్రత్యేక పూజలు

చిత్తూరు: ఇస్రో చైర్మన్ శివన్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం శ్రీకాళహస్తి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించా...

జగ్గారెడ్డి అరెస్ట్ పై డీసీపీ సుమతి ఏమన్నారంటే...

ఆధార్ డేటా ఆధారంగా తెలంగాణ కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేసు ఛేదించినట్లు హైదరాబాద్ నా...

సిటీ సివిల్ కోర్టుకు జగ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో హాజరుపరిచారు...

ఇరాన్ పై ఆంక్షలు... ఇరకాటంలో భారత్

అక్టోబర్ 4వ తేదీనుంచి ఇరాన్ దేశంతో అన్ని రకాల ఆర్ధిక లావాదేవిలను ప్రపంచదేశాలు ఆపేయాలని అమెరికా హుకూం జారీ చేసి...

ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలోని లోంబన్‌ ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గ...

శారిడాన్‌ మందుపై నిషేధం ఎత్తేసిన సుప్రీం

ఢిల్లీ: శారిడాన్‌ మందుపై కేంద్ర ప్రభుత్వ విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. శారిడ...

పెట్రో ధరలను తగ్గించిన కర్ణాటక...

బెంగళూరు: రోజు రోజుకు అంతకంతకు పెరుగుతున్న పెట్రో ధరల నుంచి కర్ణాటక ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. లీటరు పెట్...

సీఐ వేధింపులపై చంద్రబాబు ఆగ్రహం

చిత్తూరు జిల్లా వాయల్పాడు సీఐ ఓ కేసు విషయంలో మహిళను గదికి రావాలని వేధించడంపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు సీఐ...

మహిళను ట్రాప్ చేసిన సీఐ పై వేటు...

మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. చిత్తూరు జిల్లా వాయల్పాడు పోలీస్‌స్టేషన్‌లో సీఐగ...

చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్...

చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ లకు క్రేజ్ పెరుగుతోంది. మొన్న సావిత్రి బయోపిక్‌ సూపర్‌ హిట్‌ కావడంతో, వరుసగా...

'గులాబ్ జామున్' కోసం భన్సాలీ సినిమాకి ఐశ్వర్య నో

'గులాబ్ జామున్' కోసం భన్సాలీ సినిమాకి ఐశ్వర్య నో

మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ 'గులాబ్ జామున్' కోసం బాలివుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ సినిమాని పక్కన...

ఆసియా కప్ లో బ్యాటింగ్ ఎంచుకున్న హాంకాంగ్

ఆసియా కప్ 2018 లో భాగంగా పాకిస్థాన్, హాంకాంగ్ జట్ల మధ్య ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పసికూన హాంకాంగ...

భారత్‌ 329 పరుగులకు ఆలౌట్

ట్రెంట్‌బ్రిడ్జ్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 329 పరుగులకు ఆలౌటైంది. లోయర్...

మరింత క్షీణించిన రూపాయి మారకం విలువ

రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం జీవిత కాల గరిష్టం ఒక డాలరుకి రూ:72.10 లకు చేరుకుంది. మరోవైపు దే...

రూపాయి కుదేలు...

డాలర్‌తో రూపాయి విలువ దారుణంగా పడిపోతోంది. అమెరికా కరెన్సీతో రూపాయి విలువ సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రానికి రూ:7...