నాంపల్లి: వోక్స్ వ్యాగన్ కేసులో వైసీపీ నేత, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సీబీఐ కోర్టు ముందు హాజరయ్యారు. జర్మనీకి చెందిన వోక్స్ వ్యాగన్ కోసం వశిష్టవాహన్ అనే
సంస్థకు 11 కోట్ల రూపాయలు చెల్లించిన కుంభకోణంలో బొత్స సాక్షిగా ఉన్నారు. ఈ కేసులో నలుగురిపై అభియోగాలు మోపిన సీబీఐ... జైన్, అళగ రాజా, గాయత్రి, వశిష్టవాహన్ సీఈవో సూష్టర్‌లపై కేసులులు నమోదు చేసింది.