తమిళనాడులో రాజకీయాలపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి సారించారు. డీఎంకే తో పొత్తుకు మోడీ మొగ్గు చూపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.

అంతర్గత కలహాలతో అన్నా డీఎంకే బలహీనమౌతున్న సమయంలో కమల్ హాసన్ ఎంట్రీ సంచలనం రేపుతోంది. ముఖ్యంగా యువతలో ఆయనకు క్రేజ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మరో నటుడు రజనీకాంత్ కూడా రాజకీయ రంగంలో అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చేనెల 12న రజనీ పుట్టిన రోజు. అదే రోజున రజనీ కొత్తపార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయని తమిళ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. కమల్ హాసన్ కదలికలు చూస్తే ఆయన వామ పక్షాలకు దగ్గరవుతున్నట్లు కన్పిస్తోంది. ఆధ్యాత్మిక చింతన ఉన్న రజనీ బీజేపీలో చేరకున్నా వచ్చే ఎన్నికల్లో పొత్తుకు అంగీకరించవచ్చని తెలుస్తోంది. 

e-max.it: your social media marketing partner

హిందీ మాట్లాడే ప్రాంతాల్లో ఎక్కడా భాజపా గెలవదు: ఎస్‌.జైపాల్‌రెడ్డి

హిందీ మాట్లాడే ప్రాంతాల్లో ఎక్కడా 2019 ఎన్నికల్లో భాజపా గెలిచే అవకాశం లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీన...

రణరంగాన్ని తలపిస్తున్న పార్లమెంట్ ఉభయసభలు

పార్లమెంట్ ఉభయ సభలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఏపీ విభజన హామీలపై టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు కేంద్రంపై...

వైసిపి కార్యకర్తల దాడిలో గాయపడ్డ టిడిపి కార్యకర్తలు

వైసిపి కార్యకర్తల దాడిలో గాయపడ్డ టిడిపి కార్యకర్తలను మంత్రి పరిటాల పరామర్శించారు.

గాడి తప్పిన ధర్మ పోరాట దీక్ష

 రూ. ౩౦ కోట్లతో దీక్ష అంటూ రాష్ట్ర వ్యాప్త ఈవెంట్ నిర్వహించారు, దేశంలో మోడీకి మొదటి శత్రువు చంద్రబాబు.

తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభ నిర్వహణకు రెడీ 

ఈ నెల 29న జరిగే తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభకు అన్నిఅనుమతులు వచ్చాయి.

హోదా ఉద్యమం లోకి 'మా'

ప్రత్యేక హోదా ఉద్యమంలోకి "మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్", తెలుగువారంతా సంతోషంగా ఉంటేనే సినీ పరిశ్రమ పచ్చగా ఉంటుంద...

తుపాను దాటికి మధ్య అమెరికా ప్రాంతంలో వడగళ్ల వాన

తుపాను ప్రభావంతో మధ్య అమెరికా ప్రాంతంలో వడగళ్ల వానలు కురుస్తున్నాయి.

ఇండియా-సౌత్‌ ఆఫ్రికా బిజినెస్‌ సమ్మిట్‌-2018 కు కేసీఆర్‌కు ఆహ్వానం

దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బర్గ్‌లో ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించే ఇండియా-సౌత్‌ ఆఫ్రికా బిజినెస్‌ సమ్మిట్‌...

 సిజేఐ దీపక్ మిశ్రాపై  విపక్షాల అభిశంసన తీర్మానం

కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏడు రాజకీయ పార్టీలు సమావేశమై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం విషయంల...

శనివారంనాడు కేంద్ర కేబినెట్ కీలక సమావేశం

కేంద్ర కేబినెట్ కీలక సమావేశం శనివారంనాడు జరుగనుంది. ప్రధాని మోదీ నివాసంలో ఉదయం 11.30లకు ఈ సమావేశం జరగనుంది.

విశాఖలో మరో కలకలం... రౌడీషీటర్ దారుణ హత్య

విశాఖలో మరోసారి కలకలం రేగింది. మద్దిలపాలెం పిఠాపురం కాలనీలో రౌడీషీటర్ సువ్వాడ మహేష్ హత్యకు గురయ్యాడు. దుండగులు...

విజయనగరంలో దారుణం... వికలాంగ మహిళపై సామూహిక అత్యాచారం

విజయనగరం జిల్లాలో ఓ వికలాంగ మహిళ సామూహిక అత్యాచారానికి గురైన సంఘటన కలకలం రేపుతోంది. నెల్లిమర్ల పోలీసు స్టేషన్...

అన్నపూర్ణ స్టూడియోలో ముగిసిన చిత్ర పరిశ్రమ సమావేశం

అన్నపూర్ణ స్టూడియోలో చిత్ర పరిశ్రమ ప్రముఖుల సమావేశం, కాస్టింగ్ కౌచ్, టాలీవుడ్ సమస్యల పై చర్చించిన చిత్ర ప్రము...

తన తల్లిని దూషించిన వారిపై ఫిల్మ్‌ ఛాంబర్‌ స్పందించాలి: పవన్ కళ్యాణ్

తన తల్లిని దూషించిన వారిపై ఫిల్మ్‌ ఛాంబర్‌ స్పందించాలి: పవన్ కళ్యాణ్

తన తల్లిని దూషించిన వారిపై 24 గంటల్లోపు చర్యలు తీసుకోకపోతే తర్వాత తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని పవన్...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్‌ స్టార్ షెట్లర్లు పథకాలు సాధించారు

కామన్‌వెల్త్ గేమ్స్‌లో బాడ్మింటన్ ఉమెన్స్ ఫైనల్‌లో సైనా నెహ్వాల్ స్వర్ణం సాధించింది.

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...