పాకిస్థాన్ సైన్యం మళ్లీ రెచ్చిపోయింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పులకు

తెగబడింది. జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లా చంబ్లియాల్ సెక్టార్‌లోని సైనిక చెక్‌ పోస్టులపై మోటార్లతో దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురు బీఎస్‌ఎఫ్ జవాన్లు అమరులయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

 

పాక్‌ సైన్యం కాల్పులను బీఎస్‌ఎఫ్ దళాలు తప్పికొట్టాయి. ఈ క్రమంలో ఎనిమిది గంటల పాటు భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ నెలలో పాక్‌సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవటం ఇది రెండో సారి. ఈ నెల 3న పాక్‌ కాల్పులు జరపడంతో ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు అమరులయ్యారు. పది మంది పౌరులు గాయపడ్డారు.

 

ఈ ఏడాది ఇప్పటి వరకు పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో 50మంది మరణించారు. వీరిలో 24మంది జవాన్లు ఉన్నారు. మే 29న డీజీఎం స్థాయి అధికారుల సమావేశం జరిగింది. ఆ సందర్భంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అయితే రోజులు గడవక ముందే పాక్ బలగాలు కవ్వింపు చర్యలకు దిగారు.

e-max.it: your social media marketing partner

టీడీపీ, జనసేన కలిస్తే తప్పేంటి ?

ఎంపీ టీజీ వెంకటేశ్ జనసేన, టీడీపీల కలయిక పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ, బీఎస్పీ కలిసినపుడు టీడీపీ , జనసేనలు

టీడీపీని ఓడిస్తా... వైసీపీని గెలిపిస్తా...

హైదరాబాద్: టీడీపీని వీడిన రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి చంద్రబాబు చెప్పేదొకటి చేసేదొకటంటూ... నిప్ప...

ఏపీలో అదానీ గ్రూప్ డేటా సెంటర్ పార్క్

దావోస్‌: అదానీ గ్రూప్ ఏపీలో డేటా సెంటర్ పార్క్ ను ప్రారంభిస్తుందన్నారు మంత్రి లోకేశ్. జనవరి నెలాఖరులో డేటా సెం...

కిడారి సర్వేశ్వరరావు కుమారునికి డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం

శ్రీకాకుళం: మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఇద్దరు కుమారులను ఆడుకుంట...

రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ముగిసిన ప్రచారం

తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. 25వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ 4,1...

కేంద్ర మంత్రికి ఎంపీ వినోద్ ఘాటు లేఖ...

హైదరాబాద్: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి టీఆర్ఎస్ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీ వినోద్ లేఖ రాశారు. తెలంగాణలో రోడ...

ఇండోనేషియాలో మరోసారి భూకంపం

ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. మంగళవారం

భారత్ లో ఈరోజు ఎంత మంది పుట్టారో చెప్పిన యూనిసెఫ్... మనమే టాప్

ఢిల్లీ: నూతన సంవత్సరం తోలి రోజున భారత్‌లో ఎంత మంది జన్మించారో యునిసెఫ్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. యునిసె...

27న ''ఆంధ్రుల జన ఘోష''..ఛలో ఢిల్లీ

జనవరి 27వ తేదీన ఆంధ్రుల జనఘోష పేరుతో ఛలో ఢిల్లీ రైలు యాత్ర నిర్వహించనున్నట్లు

కేరళ వరద భాదితులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్...

గత ఏడాది భారీ వరదలతో అతలాకుతలమైన కేరళకు ఎంతోమంది ఆర్ధికంగా సహాయం అందించిన విషయం తెలిసిందే. అయితే వరద బాధితులను...

కూలిన నాలుగు అంతస్తుల భవనం

హర్యానాలోని గుర్గావ్ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం

ఎన్ఐఏకు ప్రభుత్వ సహకారం లేదు

జగన్ పై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ విచారణకు ప్రభుత్వం, పోలీసులు సహకరించడం లేదని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఎన్ఐ...

 ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వర్మ సంచలన ట్వీట్

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వర్మ సంచలన ట్వీట్

"జనవరి 18న నందమూరి రామా రావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు సాయంత్రం 5గంటలకు మా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ జీవం ప...

బ్రహ్మానందం సేఫ్...

బ్రహ్మానందం సేఫ్...

హైదరాబాద్‌: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన...

ఆసిస్ విలవిల భారత్ లక్ష్యం 231

ఆసిస్ విలవిల భారత్ లక్ష్యం 231

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న నిర్ణ‌యాత్మ‌క చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ ఆసీస్ ను ఆలౌట్ చేసింది. టాస్...

కోహ్లీసేనకు ప్రముఖుల ప్రశంసల వర్షం

దాదాపు 72 ఏళ్ల తర్వాత ఆసిస్ గడ్డపై తొలిసారిగా టెస్ట్ సిరీస్ విజయాన్నందుకున్న కోహ్లీసేన..భారత క్రికెట్

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు షాకిచ్చిన అంబానీ

ఢిల్లీ: ముకేశ్ అంబానీ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆసియా ఖండ...

ఆర్బీఐ ప్రతిష్ట మసకబారుతోంది...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స...