పాకిస్థాన్ సృష్టికర్త మొహమ్మద్ అలీ జిన్నా కుమార్తె దినా వాడియా న్యూయార్క్ లో మృతి చెందారు. ఆమె వయస్సు 98 సంవత్సరాలు. ఈమె తల్లి బాంబే డైయింగ్ గ్రూప్ అధినేత నస్లీ వాడియా.

టాటాల కుటుంబానికి చెందిన రతన్ బాయ్ ను జిన్నా వివాహం చేసుకున్నారు. ఆయన ఏకైక కుమార్తె అయిన దినా ముంబైకి చెందిన నెవెల్లే వాడియాను వివాహం చేసుకున్నారు. రేమాండ్స్ వంటి బ్రాండ్సను సృష్టించిన బాంబే డైయింగ్, గో ఎయిర్, బ్రిటానియా ఇండస్ట్రీస్ వంటి వ్యాపార సంస్థలు దినా వాడియా కుటుంబానివే. తన పెళ్ళి విషయమై తండ్రితో గొడవపడిన దినా వాడియా జీవితకాలమంతా ముంబైలోనే ఉన్నారు. తండ్రి, కూతుళ్ళ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినా వాడియా మాత్రం పాకిస్తాన్ వెళ్ళలేదు. అయితే జిన్నా మరణించినపుడు 1948లో తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కరాచి వెళ్ళారు. తరవాత భారత్, పాక్ ల మధ్య క్రికెట్ మైత్రిని పెంచేందుకు 2004లో ఆమె లాహోర్ వెళ్ళారు. జిన్నా హౌస్ కోసం పాకిస్తాన్ పట్టుపడినపుడు ఆ ఇల్లు తనకే చెందాలని ఆమె 2007లో బాంబే హైకోర్టులో కేసు వేశారు.

 

e-max.it: your social media marketing partner

త్వరలో టీడీపీలో చేరనున్న నటి వాణీ విశ్వనాథ్

ప్రముఖ సినీనటి వాణీ విశ్వనాథ్ త్వరలో తెలుగుదేశంలో చేరి రాజకీయ అరంగేట్రం చేస్తానన్నారు. అనంతపురంలో జరిగిన సమావే...

జగన్ పాదయాత్రలో గొడవ

జగన్ పాదయాత్రలో గొడవ జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది ఓవర్ యాక్షన్ తో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సె...

కర్నూల్ జిల్లాలో విషాదం... గుండెపోటుతో రిటైర్డ్ ఎస్సై మృతి

కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో విషాదం చోటుచేసుకుంది. కూరగాయలను కొనుక్కొనేందుకు కూరగాయల మార్కెట్ కు వచ్చిన రిటైర్డ...

కర్నూల్ జిల్లాలో శాసన మండలి ఛైర్మన్ మీడియా సమావేశం

శాసన మండలి ఛైర్మన్ గా నియమితులైన ఫరూక్ కర్నూల్ జిల్లా నంద్యాలలో మీడియా సమావేశం నిర్వహించారు. తనకు మండలి చైర్మన...

జగిత్యాల జిల్లాలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నాగుపాము కలకలం

జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లె ప్రాథమికోన్నత పాఠశాలలో నాగుపాము కలకలం సృష్టించింది.

నోటి దురుసుతనంతో చిక్కులో పడ్డ శాసన సభ్యుడు

ఖమ్మంజిల్లా వైరా శాసన సభ్యుడు మదన్ లాల్ తన నోటి దురుసుతనంతో చిక్కులో పడ్డారు. సెల్ పోన్ లో తన సామాజిక వర్గాన్న...

అమెరికాలో కాల్పుల కలకలం...

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఉత్తర కాలిఫోర్నియాలోని రాంచో టెహామా ఎలిమెంటరీ స్కూల్ పై సాయుధుడైన దుండగ...

బార్సిలోనాలో ర్యాలీ నిర్వహించిన లక్షలాదిమంది స్పెయిన్ ప్రజలు

ఐక్య స్పెయిన్ కోరుతూ లక్షలాదిమంది స్పెయిన్ ప్రజలు బార్సిలోనాలో ర్యాలీ నిర్వహించారు. స్పెయిన్ లోని అత్యంత ధనిక...

రాహుల్ ని 'పప్పు' అనడాన్ని నిషేదించిన గుజరాత్ ఎన్నికల కమిషన్

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని 'పప్పు' అని సంబోధించడాన్ని గుజరాత్ ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఆ...

బాహుబలి స్టంట్ చేయబోయి గాయాలపాలైన యువకుడు

బాహుబలిలో ప్రభాస్ చేసిన స్టంట్ ను రియల్ గా చేయాలని భావించిన యువకుడు చావు అంచుల దాకా వెళ్లాడు. ఏనుగుకు అరటిపండు...

ఎర్రచందనం అక్రమరవాణా చేస్తున్న స్మగ్లర్ల అరెస్ట్

టాస్క్ ఫోర్స్ కళ్ళు గప్పి అక్రమ ఎర్ర చందనం స్మగ్లింగ్ కు పాల్పడిన ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ అధికారులు అ...

క్రెడిట్ కార్డ్ లను క్లోనింగ్ చేసే ఇంటర్నేషనల్ ముఠా అరెస్ట్

ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ లను క్లోనింగ్ చేసి డబ్బులు దండుకుంటున్న ఇంటర్నేషనల్ ముఠా గుట్టురట్టు అయింది.

హోటల్ ఇన్ సెంట్రల్ లండన్‌లో పవన్

హోటల్ ఇన్ సెంట్రల్ లండన్‌లో పవన్

ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ అందిస్తున్న ఓ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన జనసేన అధినేత పవన్‎కల్యాణ్ లండన్ పర...

నంది అవార్డులపై వ్యక్తమవుతున్న అసంతృప్తి

నంది అవార్డులపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఓ వర్గం వారికి అవార్డులను ఎక్కువగా ప్రకటించారనే విమర్శలు వెల్లువెత్త...

నేటినుండి ప్రారంభం కానున్న సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు

గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో గురువారం నుంచి సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజ...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...