congress to supreme court

కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకి యడ్యూరప్పని గవర్నర్ వాజుభాయి ఆహ్వానించడంతో కొత్త సీఎం ఎవరన్నా దానిపై ఉన్న అనిశ్చితికి

తెరపడింది. కాని గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ రాష్ట్ర, జాతీయ నాయకులు భగ్గుమంటున్నారు. గవర్నర్ ఏకపక్ష నిర్ణయంపై  సుప్రీమ్ కోర్టుకి వెలతామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తున్నారు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి  విరుద్ధమని అన్నారు. గతంలో సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పుని గవర్నర్ ఉల్లంఘించారని మెజారిటీ ఉన్న కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా బీజేపీకి పగ్గాలివ్వడమేంటని మండిపడుతున్నారు. మోదీ హయాంలో రాజ్యాంగ వ్యవస్థ పూర్తిగా నాశనమవుతోందని ఇలాంటి రాజ్యాంగ పతనాన్ని తాము ఇంతకుముందెన్నడూ చూడలేదని వాపోతున్నారు. మోదీ, షా ల వైఖరి దేశ రాజ్యాంగానికి పెద్ద ముప్పుగా పరిణమిస్తోందని వారు విమర్శిస్తున్నారు. మోదీ చేస్తున్న దుష్ట, నీచ రాజకీయాలని ప్రజలకు అర్ధం అయ్యేలా చేరవేయాలని కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు.

e-max.it: your social media marketing partner

రాహుల్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ నాశనం

తెలంగాణ రాష్ట్రానికి ఓట్లు అడుక్కోడానికి కొత్త బిచ్చగాళ్ళు వచ్చారని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు....

చంద్రబాబుది ఎప్పుడు రెండు కళ్ల సిద్ధాంతమే

విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎన్డీయే ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పది కోట్ల మందికి ఉచి...

నిండుకుండలా ప్రకాశం బ్యారేజీ

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రుతు...

గిరిజనులకు చంద్రబాబు వరాలు

విశాఖ జిల్లా పాడేరులో గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆడారి...

గవర్నర్, సీఎంల ఆధ్వర్యంలో కంటివెలుగు కార్యక్రమం

ఆగస్టు 15 నుంచి ప్రారంభించ తల పెట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. మహబూబ్ నగర్ కంటి వె...

హైకోర్టులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

హైదరాబాదు: హైకోర్టులో ఘనంగా 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. స్వాతంత్ర్య దినోత్సవం సంధర్భంగా హైకోర్టు...

పాక్ కొత్త ప్రధాని ప్రమాణస్వీకారం వాయిదా పడ్డట్టేనా..?

పాకిస్థాన్ కొత్త ప్రధానిగా తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకార కార్యక్రమం వాయిదా పడే అవకాశాలు క...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

నిజాయితీగా పన్ను కడితే పుణ్యం వస్తుంది

ఢిల్లీ: నిజాయితీగా పన్ను కడితే పుణ్యం లభిస్తుందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ...

పోలీసులకు కేంద్ర ప్రభుత్వ పురస్కారాలు

ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పోలీస్ పథకాలను ప్రకటించింది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శా...

పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణ ఎత్తివేత

పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణ ఎత్తివేత

స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణ ఎత్తివేస్తూ మంగళవారం హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలో స్వా...

ఎస్వీ యూనివర్సిటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య

జూనియర్ డాక్టరు శిల్ప ఆత్మహత్య కేసు మరవకముందే తిరుపతిలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీ వెంకటేశ్వ...

యూ టర్న్ తీసుకున్న సమంత..!

యూ టర్న్ తీసుకున్న సమంత..!

వివాహానంతరం కూడా సినిమాలు కొనసాగిస్తోన్న సమంత అక్కినేని ఎంతో ఇష్టంగా చేసిన 'యు టర్న్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర...

విజేత...బాక్సాఫీస్ లో పరాజిత

విజేత...బాక్సాఫీస్ లో పరాజిత

మెగా కాంపౌండ్ నుంచి హీరో వస్తున్నాడంటేనే... టాలీవుడ్లో ట్రేడ్లో విపరీతమైన డిస్కషన్. ఇప్పటికే ఆల్మోస్ట్ క్రికెట...

విదేశీ టీ-20 లీగ్స్‌లో ఆడించండి

విదేశాల్లో టీ-20 లీగ్స్‌లో భారత ఆటగాళ్లు ఆడేందుకు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అనుమతి ఇవ్వాలని ఐపీఎల్ జట్టు...

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

లార్డ్స్: ఇంగ్లాండుతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానంలో భారత్ - ఇంగ్లండ్ దేశాల మధ్య జరుగుతున్న రె...

వారాంతాన స్టాక్ మార్కెట్లకు ఏమయింది?

వారంపాటు ఊరించిన భారతీయ స్టాక్ మార్కెట్లు వారాంతాన నష్టాలు చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 155 పాయింట్ల నష్ట పోయి...

హైదరాబాదులో ప్రారంభమైన ఐకియా స్టోర్

హైదరాబాదులో ప్రారంభమైన ఐకియా స్టోర్

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఐకియా హోం ఫర్నిషింగ్ సంస్థ భారత దేశంలో తన మొదటి స్టోర్‌ను హైటెక్స్‌లో తెలంగాణ ఐ...