Narendra Modi cabinet meeting

ఢిల్లీలో బుధవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రిమండలి భేటీ కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. పార్లమెంట్ హౌస్‌

వేదికగా ఈ సమావేశం జరగనుందని అధికారులు తెలిపారు. ఇదెంతో కీలక సమావేశమని మంత్రులంతా తప్పనిసరిగా హాజరు కావాలని మోడీ మంత్రులను ఆదేశించారు.

 

అయితే ఏడు నెలల తర్వాత కేంద్ర కేబినెట్ పూర్తిస్థాయిలో భేటీకానుండడంతో అటు రాజకీయవర్గాల్లో ఇటు ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో రైతుల సమస్యలు, వారి పరిష్కారానికి చేపట్టిన చర్యలపై మంత్రులు ప్రముఖంగా చర్చించనున్నారు. ప్రధానమంత్రి జన్‌ ఔషధ్‌ యోజన, ఆయుష్మాన్‌ భవపై రివ్యూ జరగనుంది. ఫసల్‌ బీమా, ఉజ్వల్‌ యోజన, అంకుర్, ముద్రా పథకాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

e-max.it: your social media marketing partner

కడపలో ఆమరణ దీక్ష చేస్తా

ఢిల్లీ: జూన్ 20 నుంచి కడపలో ఆమరణ దీక్ష చేస్తానని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. ఏపీ సమస్యలు వివరించేందుకు ప్...

ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులే వచ్చాయని మీరే అన్నారు..కానీ

ఢిల్లీ: నీతి ఆయోగ్ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ సమస్యలను సీఎం విస్తృతంగా ప్రస్తావించారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్...

అన్ని రాష్ట్రాలకంటే ఏపీకే ఎక్కువ చేశాం.. ప్రెస్ మీట్ పెట్టి నిరూపిస్తా

ఢిల్లీ: అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ స్ధాయిలో ఏపికి విద్యాలయాలు మంజూరు చేశామన్నారు మంత్రి ప్రకాశ్ జవదేకర్. ఏపీక...

వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు... అంతే

పశ్చిమ గోదావరి: మెగా ఆక్వా ప్రాజెక్టు గ్రామాల్లో సోమవారం మాజీ జేడీ లక్ష్మినారాయణ పర్యటించారు. ఆక్వా ఫుడ్ ప్రాజ...

విద్యుత్ నిర్వాసితుల ఆందోళన

జనగామ జిల్లాలో విద్యుత్ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. 400 కేవీ సబ్ స్టేషన్ పనులు అడ్డుకుని, వడ్లకొండ శివారు చ...

అప్పుడు కళ్లల్లో నీళ్లు తప్ప కాలువల్లో నీళ్లు లేవు

రైతు బీమా పథకంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సు కరీంనగర్ లో ప్రారంభమైంది. సదస్సుకి ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ హ...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

భారత్ ‘దెబ్బ’కు పాక్ మైండ్ బ్లాంక్.. కాల్పులు ఆపాలంటూ కాళ్ల బేరం!

భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్థాన్‌కు ఇన్నాళ్లకు తెలిసొచ్చినట్టు ఉంది. సైన్యం దెబ్బకు విలవిల్లాడిన దా...

జూన్ 24 నుంచి వర్షాలే...వర్షాలట

ప్రస్తుతం బలహీనపడ్డ నైరుతి ఋతుపవనాలు తిరిగి 5, 6 రోజుల్లో పుంజుకుంటాయని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 23...

అభివృద్ధిపై దృష్టి సారించాలి.. మోడీ

ఢిల్లీ: కొనసాగుతున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో పీఎం మోడీ ప్రసంగించారు. దేశంలో చరిత్రాత్మక మార్పునకు నీతి...

గోపాలపురంలో 370 సీసీ కెమెరాలు

హైదరాబాద్: గోపాలపురం పోలీసుస్టేషన్ పరిధి సేఫ్ జోన్ గా నిలిచింది. ఈ విషయాన్ని పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సోమవార...

అదృశ్యమైన చిన్నారి విగత జీవిగా దర్శనం

జగిత్యాల: చిన్నారి అదృశ్యం విషాదంగా ముగిసింది. ఆదివారం సాయంత్రం అదృశ్యమైన చిన్నారి వైష్ణవి విగతజీవిగా కనిపించి...

కాలాని ముంచిన కావేరి

కాలాని ముంచిన కావేరి

తమిళ్ సూపర్ స్టార్ రజని కాంత్ కాలా సినిమా కర్ణాటకలో విడుదలకు పెద్ద చిక్కులె వచ్చి పడ్డాయి. ఆ సినిమాను తమ రాష్ట...

కాటమరాయుడు ఎద్దు ఇక లేదు

కాటమరాయుడు ఎద్దు ఇక లేదు

కాటమరాయుడు చిత్రంలో నటించిన ఎద్దు అనారోగ్యంతో మృతి చెందింది. ఘంటసాలపాలెం గ్రామానికి చెందిన ఎన్నారై

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

బీజేపీ గెలుపు - స్టాక్ మార్కెట్లకు ఊపు

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్టాక్ మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది. తొలుత ఫ్లాట్ గా ప్రారంభమైన బీఎస్ఈ సెన్స...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...