హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకోవడం అంటే కష్టంతో కూడుకున్న పని అన్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. ఇది గమనించే కొలువుల కొట్లాటకు పర్మిషన్ కోసం కోర్టుకు వెళ్ళామన్నారు.

నిరసన, మీటింగ్ లకు ఇలాంటి పరిస్థితులు మళ్లీ కల్పించవద్దు అని కోర్టు సూచించిందన్నారు. పర్మిషన్ రావడం మా ఒక్కరి విజయం కాదు. మీటింగ్ లకు సభలు పర్మిషన్ రానివారు సాధించిన విజయమన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరలాగా అందరు కొలువుల కొట్లాట జేఏసీ కార్యక్రమం కాదని అందరి కార్యక్రమం అనుకుని ముందుకు రావాలన్నారు.

 

e-max.it: your social media marketing partner

శివాజీ చెప్పిన ఆపరేషన్ ‘గరుడ’ అబద్దం: ఉండవల్లి అరుణ్‌కుమార్

హీరో శివాజీ చెప్పిన ఆపరేషన్ ‘గరుడ’ అబధ్దమని తేలిపోయిందని ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు. ఆయనకు ఎవరో కాశీ మజిలీ...

పార్టీకి రాజీనామా చేసిన బీజేపీ సీనియర్ నేత

బీజేపీ సీనియర్ నేత నాగం జనార్ధర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు ఫ్యాక్స్ ద్వారా...

కడపలో వైసిపి ఆధ్వర్యంలో వినూత్నంమైన నిరసన

రాష్ట్రం అగ్నిగుండంగా మారకముందే కేంద్ర ప్రభుత్వం స్పందించాలని విద్యార్ధి, వికలాంగ సంఘ నేతలు డిమాండ్ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లాలో స్కూల్ బస్ కు తృటిలో ప్రమాదం తప్పింది

పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం ప్రత్తిపాడులో స్కూల్ బస్ కు కొద్దిలో ప్రమాదం తప్పింది.

ఖమ్మంలో జాతీయ క్షయ నివారణ కార్యక్రమం

ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ క్షయ నివారణ కార్యక్రమాన్ని ఖమ్మంలో వినూత్నంగా నిర్వహించా...

మియాపూర్ లో అందరూ వుండగానే దొంగలు బీభత్సం

మియాపూర్ ఆర్టీసీ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. నిన్నరాత్రి ఓ ఇంట్లో అందరూ వుండగానే వెనుక దారి నుండి వచ్చ...

ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి హెచ్‌1-బీ వీసా దరఖాస్తులు స్వీకరణ

అమెరికాలో హెచ్‌1-బీ వీసా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి హెచ్‌1-బీ వీసా దరఖాస్తులు...

ఫేస్‌బుక్‌ను డిలీట్‌ చేయాల్సిన సమయం వచ్చిందా !

వాట్సప్‌ సహ వ్యవస్థాపకుడు బ్రేన్‌ ఆక్టన్‌ ఫేస్‌బుక్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్డీఏ కూటమికి మరో పార్టీ రామ్ రామ్

బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి మరో షాక్ తగిలింది. కూటమి నుంచి వైదొలుగుతున్నట్టు భాగస్వామ్య పార్టీ అయిన గూర్ఖా...

జయ కేసులో మరో ట్విస్ట్!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత కేసులో మరో ట్విస్ట్. తీవ్ర అస్వస్థతతో చెన్నై అపోలో ఆసుపత్రిలో జయ చేరిన...

విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం చేసిన అన్నదమ్ముల అరెస్ట్

విదేశాల్లో ఉద్యోగాల పేరిట అమాయకులను మోసం చేసిన కేసులో అన్నదమ్ములిద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

కూకట్ పల్లిలో ఇంటర్ విద్యార్థి దారుణ హత్య

కూకట్ పల్లిలో ఇంటర్ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. మూసాపేటకు చెందిన సుధీర్ ఇంటర్ పరీక్షలకు హాజరవుతుండగా పట...

ప్రియ దడ్వాల్‌కు నటుడు రవి కిషన్‌ సాయం

ప్రియ దడ్వాల్‌కు నటుడు రవి కిషన్‌ సాయం

తీవ్ర అనారోగ్యంతో అత్యంత దీన స్థితిలో బతుకు పోరాటం చేస్తున్న అలనాటి బాలీవుడ్‌ నటి ప్రియ దడ్వాల్‌కు ప్రముఖ నటుడ...

హిమాలయాలకు వెళ్లిపోయిన రజనీ!

హిమాలయాలకు వెళ్లిపోయిన రజనీ!

ఆధ్యాత్మికత ద్వారా రాజకీయాల్లో మార్పు తెస్తానని ఇటీవల వ్యాఖ్యానించిన రజనీకాంత్ మరోసారి హిమాలయాలకు వెళ్లిపోయారు...

శ్రీలంక లో టీమిండియా భద్రతపై భారత్ లో ఆందోళన

శ్రీలంక లో పర్యటిస్తున్న భారత జట్టు క్షేమంగా ఉందని బిసిసిఐ ప్రకటించింది. బౌద్ధులకు, ముస్లింలకు మధ్య జరుగుతున్న...

రికార్డుల రారాజు మన కింగ్ కోహ్లీ

కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్ లో కింగ్ అనిపించుకున్నాడు. వన్డేల్లోనూ, టెస్టుల్లోనూ 900 పాయింట్లు సాధించిన సరికొత్త...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...